ప్రజలు ఆశించినట్లే అలంపూర్ BRS బీఫాం : ఎమ్మెల్సీ చల్లా.

Spread the love

అలంపూర్ నియోజకవర్గం BRS టికెట్ కేటాయింపు విషయంలో నియోజకవర్గ ప్రజలు త్వరలో శుభవార్త వింటారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు…

ఇటిక్యాల మండలం కొండేరులోని ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మాటలు వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ బీ ఫాం నియోజకవర్గ ప్రజలు ఆశించిన విధంగానే వస్తుందని చెప్పారు. అయితే సీఎం వెల్లడించిన జాబితాలో అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు ఉండటం గమనార్హం….

Related Posts

You cannot copy content of this page