అక్షర ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల ప్రెస్ క్లబ్

Spread the love

Akshara Print& Electronic Media Journalist Welfare Association Mandal Press Club

అక్షర ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా తాండ్ర చెన్నయ్య.


సాక్షిత : వెల్డండ మండలంలో అక్షర ప్రింట్& ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కల్వకుర్తి అధ్యక్షులు, షేక్ హబీబ్ అహ్మద్, ఉపాధ్యక్షులు కే రామకృష్ణ (రఘు) అధ్వర్యంలో మండల జర్నలిస్ట్ కమిటీ నీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షుడు గా తాండ్ర చెన్నయ్య, ఉపాధ్యక్షులు బిక్కుమళ్ళ శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి బొక్కల శ్రీను,కోశాధికారి ఏకుల బీమారాజు, కార్యదర్శి గంటల నర్సింహా,కార్యవర్గ సభ్యులు చెన్నోజి ప్రసాద్ చారి,కేషమొని జంగయ్య,అసుపల్లి మహేష్ కుమార్ లని ఎనుక్కోడం జరిగింది.

అనంతరం అధ్యక్షుడు తాండ్ర చెన్నయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్క జర్నలిస్టుకు న్యాయం జరిగేలా అక్రిడేషన్ తో సంబంధం లేకుండా అందరూ ఒకటే అని జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతానని తెల్పరు.అనంతరం నూతనంగా ఎక్కుకోబడిన వారికి పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page