హనుమకొండ: తహశీల్దార్ రజని ఇంట్లో ACB సోదాలు.

Spread the love

ACB అధికారులు మరోసారి తమ పంజా విసిరారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారం మేరకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహశీల్దార్ రజని ఇంట్లో సోదాలు చేపట్టారు. హనుమకొండలోని సుబేదారి KLN రెడ్డి కాలనీలో ఉన్న తహశీల్దార్ బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వివిధ మండలాల్లో ఆమె పని చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

Related Posts

You cannot copy content of this page