విజయవాడ లో ఘోరం … ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు

Spread the love

విజయవాడలో గురునానక్ కాలనీలో ఎన్ఎసి కళ్యాణ మండపం పక్కన ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు.

బాలుడు కోసం డ్రైనేజీ లోకి దిగిన పోలీసులు.గంట పాటు వెతికినా దొరకని ఆచూకీ.రెండు రోజుల నుండీ కురుస్తున్న వర్షాలకు కాలువలోకి భారీగా వరదనీరు.

Related Posts

You cannot copy content of this page