విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా

Spread the love

విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది కృషి తోనే 24 గంటల విద్యుత్ సరఫరా… మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

దశాబ్ది ఉత్సవాల లో భాగంగా మారేడ్ పల్లి లోని ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

ఉమ్మడి రాష్ట్రంలో అరకొర విద్యుత్ సరఫరా తో ప్రజలకు తప్పని అవస్థలు

వేసవి వచ్చిందంటే విద్యుత్ కోసం ధర్నాలు, రాస్తారోకో లు జరిగేవి

తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో 24 గంటల విద్యుత్ సరఫరా సాధ్యమైనది

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా 24 గంటల విద్యుత్ లేదు

Related Posts

You cannot copy content of this page