Through comprehensive land re survey for determination of land ownership…open to land disputes…
భూ యాజమాన్య నిర్ధారణ కొరకు సమగ్ర భూ రీ సర్వే ద్వారా…భూ వివాదాలకు తెరదించి…
భూ యజమానులకు శాశ్వత భూహక్కు కల్పించే ఉద్దేశ్యం తో జగనన్న శాశ్వత భూ హక్కు-భూ రక్ష పధకంను మనప్రభుత్వం చేపట్టిందని కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు(DNR) అన్నారు.
కైకలూరులో డ్రోన్ కెమెరాలతో జరిగే భూ రీ సర్వే కార్యక్రమంలో భాగంగా డ్రోన్ ను ప్లై చేసే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(DNR)పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే DNR మాట్లాడుతూ,, ముఖ్యమంత్రి YS జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో,, వందేళ్ల తరువాత రాష్ట్రంలో తొలి సారిగా ఈ యొక్క, జగనన్న శాశ్వత భూ హక్కు =భూ రక్ష కార్యక్రమం ప్రవేశపెట్టారన్నారు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో భూ సర్వే చేస్తున్నారు అని, గ్రామాలలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఇక వుండవు అని అన్నారు.,, ఈ కార్యక్రమంలో,MRO మురళీకృష్ణ,టౌన్ సి.ఐ MVS నాగరాజు, ఎంపిపి అడివి వెంకట కృష్ణ మోహన్, గ్రామ సర్పంచ్ DM నవరత్న కుమారి, MRI ప్రసాద్,మండల సర్వేయర్ ఫణి,SOI డ్రోన్ టీం సర్వేయర్లు,
సచివాలయ సిబ్బంది,,తదితరులు పాల్గొన్నారు,,