FIRs on Narsapuram MP Raghuramakrishna Raju
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్ఐఆర్ లు, రిజిస్టర్ కాని ఫిర్యాదులు వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
హోమ్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర హైకోర్టు
చట్టపరంగా తనకున్న హక్కులను ఉపయోగించుకునేందుకు రఘురామకృష్ణరాజుకు అవకాశం ఉందని పేర్కొన్న హైకోర్టు
తన పై ఉన్న కేసుల వివరాలను ఇవ్వాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాసిన రఘురామకృష్ణరాజు
వివరాలు ఇవ్వకపోవడంతో హైకోర్టులో రఘురామకృష్ణరాజు పిటీషన్
పిటీషన్ తరపున వాదనలు వినిపించిన న్యాయవాది ఉమేష్ చంద్ర
నియోజకవర్గానికి వచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా అక్రమ కేసులు బనాయిస్తున్నారని వాదించిన ఉమేష్చంద్ర
ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన హోమ్ శాఖ న్యాయవాది
ఉమేష్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు
రఘురామకృష్ణరాజు పై ఉన్న ఎఫ్ఐఆర్లు, రిజిస్టర్ కాకుండా ఉన్న వివరాలు కూడా వెంటనే అందించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాద్ రాయ్ ఆదేశాలు
కేసు విచారణ ఈ నెల 19వ తేదీకి వాయిదా*