మంత్రి గంగుల తండ్రి మృతికి ఎంపీ నామ సంతాపం

Spread the love

MP Nama condoles death of Minister Gangula’s father

మంత్రి గంగుల తండ్రి మృతికి ఎంపీ నామ సంతాపం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర, ఆహార ,వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తండ్రి గంగుల మల్లయ్య మృతి పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత,


ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.మంత్రి గంగుల తండ్రిని కోల్పోవడం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు నామ పేర్కొన్నారు.మ‌ల్ల‌య్య ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్లు నామ పేర్కొన్నారు.

Related Posts

You cannot copy content of this page