ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుక

Spread the love

CM Jagan Mohan Reddy’s birthday celebration held at Chief Minister’s camp office

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సీఎం జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో హోంమంత్రి తానేటి వనిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ కి కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్, డీజీపీ, సీఎంఓ అధికారులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page