Trending News:ఈ నెల 29న విశాఖపట్నంలో మోదీ పర్యటన?వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదుఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసికమహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!ఘనంగా శ్రీ శ్రీ శ్రీ దానప్ప తల్లి అమ్మవారి సారే, మూర్రాట పండుగ మహోత్సవంమంచిర్యాల చున్నంబట్టివాడ సాయి కుంటలోనిఅయ్యప్ప భక్తుల కోసం.. 26 ప్రత్యేక రైళ్లు!ఘట్కేసర్ మున్సిపాలిటీ జాతీయ రహదారి పై బస్ స్టాప్సజావుగా గ్రూప్-3 పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు….బండి రత్నాకర్ కు నివాళులర్పించిన ప్రముఖులుగృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కొండ బాలఉర్స్ షరీఫ్ కు ముఖ్య అతిథి27న భగత్ సింగ్ మేనల్లుడు కుత్బుల్లాపూర్ పర్యటనదీపం పరబ్రహ్మ స్వరూపం పవిత్రమైన కార్తీక మాసంజాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా మాజీ ఎంపీ నామ శుభాకాంక్షలుప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా..కేసీఆర్ పూర్తి చంద్రముఖిలా మారిపోయాడురాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందినరూ. 3 కోట్ల రూపాయల అంచనావ్యయంఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరుడునూతన వాహనాన్ని ప్రారంభించిన ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డిసంక్షేమ నేతకు పలు ఆహ్వానాలు, వినతులు..పోలీస్ బ్యాడ్జిల్లో మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వంవక్ఫ్ బోర్డ్ వ్యథ తీర్చెన్… ప్రజల మనసులు మరోమారు గెలిచెన్…నేడు ఝార్ఖండ్‌కు వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి రాయుడు కన్నుమూతఫోన్ ట్యాపింగ్ కేసు.. బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్‌కు నోటీసులుముఖ్యమంత్రి సహాయనిధి నీరు పేదలకు గొప్పవరందేవి హోమ్స్ అపార్ట్మెంట్స్ చండి హోమంలోలగచర్ల ఘటనపై SC, ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్ర ఆగ్రహంకేటుగాళ్ల చేతిలో మోసపోయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తండ్రి..కులగణనకు సహకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితటీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..!!2వేలకు పైగా.. గ్రూప్ -4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్..!!నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఎన్ కౌంటర్ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలువంద కేజీల కంటే ఎక్కువ చెత్త ఉత్పత్తి చేసే వారు కంపోస్టుగా మార్చండి.. కమిషనర్ ఎన్.మౌర్యస్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్యమాజీ ఎమ్మెల్యే ప్రజా డాక్టర్ బాలకృష్ణయ్య శత జయంతికార్తీక పౌర్ణమి సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని శివాలయంPAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రత్యేక చొరవ తో గురునాథం చెరువు కు మహర్దశమాధవనగర్ కాలనీ నూతనంగా ఏర్పాటు చేసిన Adhyapak జూనియర్ కాలేజ్ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు….నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ వద్దపేదల బియ్యం.. మాఫియాకు వరంగా మారాయికార్మిక హక్కులకై ఉద్యమిద్దాం.. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష పిలుపుపంచాయితీరాజ్ – రూరల్ డెవలప్మెండ్సిపిఎం జిల్లా మహాసభ తీర్మానాంశాలపైనే భవిష్యత్ కార్యాచరణఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలుకోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజున వెల్గటూర్ మండలంలోని కోటిలింగాలగ్రూప్-4 ఉద్యోగం సాధించిన చెగ్యాం యువకుడుఎంపీ Dk. అరుణ నివాసంలో ..కార్తీక పౌర్ణమి వేడుకలుకిసాన్ క్రెడిట్ కార్డు స్కీం ద్వారా రైతులకు రూ. 3 లక్షల లోన్నందమూరి బాలకృష్ణ ని పద్మ భూషణ్ కి నామినేట్ చేసిన ప్రభుత్వంఏడు కోట్లు విలువైన ఏనుగు దంతాలతో బొమ్మల స్మగ్లింగ్..కులం సర్టిఫికెట్ కోసందశాబ్దా లు గా తాముచేస్తున్న ప్రయత్నాలుఘనంగా బీర్సా ముండా 150 వ జయంతికార్తీక పౌర్ణమి పూజలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఅర్హులైన వారందరూ కల్యాణ లక్ష్మీ పథకాన్నిహైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లుఈ నెల 29న ఏపీకి ప్రధాని మోడీనటి జెత్వానీ కేసు: విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న తీర్పుతప్పుడు ప్రచారం వద్దు.. మండలిలో హోమ్ మినిస్టర్ ఉగ్రరూపంకాంగ్రెస్-బిఆర్ఎస్ పవర్ పాలిటిక్స్ వేదికగా లగచర్లకుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలుఅరెస్టయిన లగచర్ల రైతులను కలవనున్న కేటీఆర్మరోసారి మహారాష్ట్రకి సీఎం రేవంత్ రెడ్డిహైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలురేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మావోయిస్టుల లేఖఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం చంద్రబాబుమహారాష్ట్ర ఎన్నికల్లో సంపత్ కుమార్ రాజకీయ ఎత్తుగడలు .కృష్ణా జిల్లా నూతన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బాధ్యతలు స్వీకరించిన వి.వి. నాయుడుసంక్షేమ నేత, ఎమ్మెల్యే కెపి.వివేకానంద కి పలు ఆహ్వానాలు, వినతులు…(స్టార్ )గుర్తు ఉన్న 500 నోట్లునిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానాతెలుగురాష్ట్రాల్లో శివాలయాలకు పోటెత్తిన భక్తులుశ్రీ తిమ్మప్ప స్వామి హుండీ ఆదాయం రూ .18, 41, 990రేషన్ బియ్యం లో పురుగులు.మానస ఎక్స్‌లెన్స్ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవం వేడుకలుసర్వేతో ప్రవాసులకు మరిన్ని సంక్షేమ పథకాలుకొండంగల్ నుంచే ప్రభుత్వంపై తిరుగుబాటు: ఎమ్మెల్యే హరీష్ రావుఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబుఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుభావి భారత నిర్మాతలు విద్యార్థులేగ్లో ఎల్ఈడి బల్బులను ట్యూబ్లైట్లను అతి తక్కువ ధరకుహైదర్ నగర్ లోని వరుణ్ మోటార్స్ షో రూమ్ లో నూతన SWIFT DZIRE కారుముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తుపంచాయితీరాజ్ – రూరల్ డెవలప్మెండ్ప్రేమని అంగీకరించలేదని డొంకాడ మేఘనశంకర్పల్లి మండలం లో ఉన్న వివిధ రకాల డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన సదస్సులత హత్య అత్యంత దారుణంశ్రీ చైతన్య లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలుఅలరించిన బాలల దినోత్సవ వేడుకలువికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసనవరి పంట కొత్త ప్రయోగంకొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖసింగర్ రాజు ఎందరికో స్ఫూర్తి: సజ్జనార్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని బ్రిటిష్

What did not come in Makein India.. Prepare for discussion anywhere in the country: CM KCR
మేకిన్ ఇండియాలో ఏం రాలేదు.. దేశంలో ఎక్కడైనా చర్చకు సిద్ధం : సీఎం కేసీఆర్
జగిత్యాల : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చర్చకు సిద్ధమంటూ కేసీఆర్ పేర్కొన్నారు. ఈ దేశంలో ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధమని కేసీఆర్ ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని మోతె వద్ద ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మేకిన్ ఇండియాలో ఏం రాకపోయినా దేశంలో 10 వేల పరిశ్రమలు మూతపడ్డాయి. ఎక్కడంటే అక్కడ నేను చర్చకు సిద్ధం. ఈ దేశంలో ఏ నగరంలో అంటే ఆ నగరంలో చర్చకు సిద్ధం. 50 లక్షల మంది ఫ్యాక్టరీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవత్సరానికి 10 లక్షల మంది బడా పెట్టుబడిదారులు భారతదేశాన్ని వదిలి బయటకు వెళ్తిపోతున్నారు.
మేకిన్ ఇండియా అంటే అన్నవస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందనట్టు ఉన్నవి ఊసిపోతున్నాయి తప్ప కొత్తగా వచ్చిందేమీ లేదు. మాటల గారడీ, డంబాచారం, డబ్బాల పలుగు రాళ్లు వేసి ఊపినట్టు లోడ లోడ మాట్లాడుడు తప్ప దేశానికి ఏ రంగంలో ఏం జరిగింది. ముఖ్యంగా యువకులు, చదువుకున్న వారు..
విద్యావంతులు, రచయితలు, కళాకారులు, మేధావులు దయచేసి ఇక్కడి నుంచి పోయిన తర్వాత మీ మీ గ్రామాల్లో చర్చ పెట్టాలి. మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి, మనం అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. దెబ్బ తింటాం. ఒక్కసారి ఇబ్బంది వస్తే చాలా ఘోరంగా వంద సంవత్సరాలు వెనక్కి పోతాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
‘మేకిన్ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్ దవాఖాన పక్కన చైనా బజార్. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్. కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్ చైనా బజార్. ఇదేనా మేకిన్ ఇండియా.
మేకిన్ ఇండియా బజార్ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం. మోసపోయి ఉంటే గోసపడుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాలపై చర్చించాలే’ అని కేసీఆర్ అన్నారు.
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్‌పూర్ కు బయలుదేరి వెళ్లారు.…