Corporator Rashida will make Chintal graveyard a mahaprasthanam.
చింతల్ స్మశాన వాటికని మహాప్రస్థానం గా తీర్చిదిద్దుతాం కార్పొరేటర్ రషీదా మహమ్మద్ రఫీ….
128 చింతల్ డివిజన్లో గల చింతల్ భగత్ సింగ్ నగర్ పక్కనే ఉన్న స్మశాన వాటికను జిహెచ్ఎంసి నిధులు రూ 1 కోటి 6 లక్షలతో చేపట్టే పనులను పరిశీలించిన కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐటి పురపాలక శాఖ మంత్రి KTR సూచనలతో మునుపు ఎప్పుడూ లేని విధంగా స్మశాన వాటిక లకు అధిక మొత్తంలో నిధులు మంజూరు అవుతున్నాయని అన్నారు
హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి మంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు చింతల్ స్మశానం వాటికకు ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కి చింతల ప్రజల తరపు నుండి ధన్యవాదాలు తెలిపారు
అలాగే చుట్టుపక్క ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని పనులు చేయాలని సదరు కాంట్రాక్టర్ కి ఏ సంపత్ కి సూచించారు ఈ కార్యక్రమంలో AE సంపత్, జిహెచ్ఎంసి ఎలక్ట్రికల్ DE రఘుపతి రెడ్డి, NAC AE నాగరాజు,భగత్ సింగ్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లా బకాష్ , చింతల్ బి ఆర్ఎస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు
శ్రీనివాస్ రెడ్డి, సాంబయ్య, భీమయ్య, భగత్ సింగ్ నగర్ బి ఆర్ఎస్ అధ్యక్షులు సామ్రాట్, చింతల్ డివిజన్ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు బాల్ రెడ్డి, చింతల్ డివిజన్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు సాయికిరణ్ గౌడ్ చింతల్ కాలనీ బిఆర్ఎస్ కార్యదర్శి పూర్ణచందర్రావు,
మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగన్న,మురళి, వెంకటేష్ గౌడ్ బీచుపల్లి రాజు, సతీష్,సంతోష్, శివశంకర్, నందకిషోర్, మల్లప్ప,రోహిత్, యాదగిరి,రామకృష్ణ, మల్లయ్య, అర్జున్,విక్కీ,లక్ష్మీ నరసయ్య,సాయి ,కేశవ్,నిఖిల్,బుచ్చి,.. మహిళలు నాయకులు జ్యోతి, లావణ్య, దివ్య, హేమలత, అంజలి, సుప్రియ తదితరులు పాల్గొన్నారు..