ఎయిడ్స్ పై అవగాహన కల్పించి, ఎయిడ్స్ భూతాన్ని నిర్మూలిద్దాం

Spread the love

Let’s create awareness on AIDS and eradicate the AIDS specter

ఎయిడ్స్ పై అవగాహన కల్పించి, ఎయిడ్స్ భూతాన్ని నిర్మూలిద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : వికారాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్బంగా వికారాబాద్ పట్టణంలోని డైట్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

▪️ అనంతరం ఎయిడ్స్ పై అవగాహన కల్పిస్తున్న వారికి, వైద్య వృత్తిలో మంచి సేవలు అందించిన వారికి మరియు విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ANM లు, ఆశా వర్కర్లు, నాయకులు, ఇతర వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page