Manhole construction work was inspected on Safdar Nagar Basti main road.
116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ సఫ్దర్ నగర్ బస్తి మెయిన్ రోడ్డులో మ్యాన్ హోల్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్బంగా సబీహా గౌసుద్దీన్ ఇళ్ల నుంచి పోయే డ్రైనేజీ నీటిని మ్యాన్ హోల్స్ కి అనుసంధానం చెయ్యమని దీనివలన పందికొక్కు సమస్యలు ఎక్కువ గా వున్నాయి అని పని వాళ్లను ఆదేశించారు .
ఈ కార్యక్రమం సందర్బంగా స్థానిక బస్తి పెద్దలు హమీద్, ఇస్మాయిల్ మరియు ఇతర బస్తి వాసులు పాల్గోన్నారు.