SAKSHITHA NEWS

Trade association meeting Minister Puvwada is the new ruling class..

మంత్రి పువ్వాడ ను కలిసిన వర్తక సంఘం నూతన పాలకవర్గం..
సాక్షితా ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం వర్తక సంఘం నూతన పాలకవర్గం శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని గౌరవ అధ్యక్షుడు మెళ్ళచెరువు వెంకటేశ్వర్లు అధ్వర్యంలో మంత్రి పువ్వాడ ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు చిన్ని కృష్ణారావు, కార్యదర్శి మెంతుల శ్రీశైలం, ఉపాధ్యక్షులు సోమ నరేష్, సహాయ కార్యదర్శి మన్నెం కృష్ణయ్య, కోశాధికారి తల్లాడ రమేష్, ఇ సి సభ్యులు సుందర్ రావు, పాయల నాగేశ్వరరావు, వేణు గోపాల్ రావు, ఎన్ శేషగిరి రావు, విడాల శ్రీనివాసరావు, మిర్చి శాఖ అధ్యక్షుడు మాటేటి నాగేశవరరావులను మంత్రి పువ్వాడ అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.


SAKSHITHA NEWS