SAKSHITHA NEWS

state government should start buying centers immediately where the farmers are not concerned

రైతుల గోస పట్టని రాష్ట్ర ప్రభుత్వం ~~కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంబిచ్చలి వీణవంక మండల కాంగ్రెస్ నిర్వాహకులు ఎండి సాహెబ్ హుస్సేన్ పిలుపు

రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారభిచాలని మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేశారు మండలంలో వరి ధాన్యం కోతలు ప్రారంభం అయి దాదాపు 20రోజులు అయిన ఇంత వరకు కొనుగోలు కేంద్రలు  ప్రారంభం కాక పోవడం తో రైతులు ఆవేదన చెండుతున్నారు వాతావరణం సహకరించక   రైతులు పండించిన పంటను క్వింటాల్ కు 1500,1600 రూపాయలకు దళారులకు అమ్ముకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు లేకపోవడంతో మునుగోడు ఎన్నికల్లో బిజీగా ఉన్న రాష్ట్ర మంత్రులు రైతులు పండించిన పంటలపై శ్రద్ధ లేక సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడంపై ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆగ్రహం వక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే రైతులను ఆదుకోవాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు  చేపడతామని వారన్నారు

SAKSHITHA NEWS