హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించార

Spread the love

birthday celebrations of the former municipal chairman of Huzurabad were held grandly

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో హుజురాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు

వీణవంక మండల కేంద్రంలో ఈరోజు హుజూరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయ్ కుమార్ పుట్టినరోజు వేడుకలు వ ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉధారపు నరసింహ చారి,సజ్జనపు ప్రవీణ్ కుమార్, కొండన్న,మహేష్,వినయ్,
రమేష్,సతీశ్, రాజేందర్,శ్రావణ్,విశ్వ బ్రాహ్మణ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page