సాక్షిత : అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం నందు నూతన తాత్కాలిక మునిసిపల్ కార్యాలయాన్ని పరిశీలించిన మేయర్ డాక్టర్ శిరీష , కమీషనర్ అనుపమ అంజలి ఐఏఎస్ , డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి , నూతన మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిర్మించబోతున్న సందర్భంగా ప్రజా సేవలకు భంగం కలగకుండా పరిపాలన సౌలభ్యార్థం నూతన భవనం పూర్తయే వరకు తాత్కాలిక భవనంలోకి పరిపాలన యంత్రాగాన్ని మార్చాలని నిర్ణయించడం విధితమే, ఇందులో భాగంగా పరిశీలించడం జరిగింది. ఇందులో డిప్యూటీ కమీషనర్ చంద్రమౌళి, అడిషనల్ కమీషనర్ సునీత , యస్ ఈ మోహన్ , సెక్రటరీ రాధిక ఇతర అధికారులు పాల్గొన్నారు
అలిపిరి రోడ్డు లోని మెటర్నటీ హాస్పిటల్ ప్రాంగణం
Related Posts
నెల్లూరు హిజ్రా నేత దారుణ హత్య
SAKSHITHA NEWS నెల్లూరు హిజ్రా నేత దారుణ హత్య నెల్లూరులో హిజ్రా నాయకురాలు హాసిని దారుణ హత్య సంచలనం రేపింది. పార్లపల్లిలోని ఓ ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా గత అర్ధరాత్రి హాసినిపై దాడి చేసి గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు.…
గుడివాడలో జాతీయ రహదారుల సమస్యల
SAKSHITHA NEWS గుడివాడలో జాతీయ రహదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నేషనల్ హైవే అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే… సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించిన..ఎమ్మెల్యే రాము గుడివాడ : గుడివాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారుల్లో…