Let’s work together and strengthen the pink flag
కలసి కట్టుగా పని చేద్దాం గులాబి జెండానే బలపరుద్దాం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *
సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో బంట్వారం మండల పరిధిలోని సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, సుందరయ్య, భీమ్ కుమార్, నర్సిములు, గోపాల్, BJP పార్టీ యువనాయకులు హరికాంత్ వారి అనుచరులు 20 మంది ఎమ్మెల్యే సమక్షంలో TRS పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, TRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.