SAKSHITHA NEWS

Resolution to elect Rahul Gandhi unanimously

సాక్షిత : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రిటర్నింగ్ అధికారి రాజ్ మోహన్ ఉన్నితన్, ఏపీఆర్ఓ రాజా భగేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీపీసీసీ ప్రతినిధుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులతో కలిసి పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ సమావేశంలో AICC అధ్యక్షులుగా రాహుల్ గాంధీ ని ఏకగ్రీవంగా ఎన్నిక చేయాలని తీర్మానం చేయడం జరిగింది.


SAKSHITHA NEWS