లక్ష్మక్క పల్లి గ్రామంలో ప్రధానమంత్రి జన్మదిన వేడుకలు మరియు తెలంగాణ దినోత్సవం వేడుకలు

Spread the love

Prime Minister’s Birthday Celebrations and Telangana Day Celebrations at Lakshmakka Palli Village

కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని లక్ష్మక్క పల్లి గ్రామంలో ప్రధానమంత్రి జన్మదిన *వేడుకలు మరియు తెలంగాణ దినోత్సవం వేడుకలు
తెలంగాణ విమోచన దినం ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి …. జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తిని నరేష్ గౌడ్ వీణవంక మండలం ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ప్రశాంతి పటేల్ మాట్లాడుతూ మన ప్రియతమ ప్రధానమంత్రి మన దేశం కోసం 16 గంటలు పని చేస్తున్నారని చిన్న వయసులోనే ఒక చాయ్ కొట్టు నడిపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల నుండి దేశానెల్లే నాయకుడు మన ప్రధానమంత్రి అని ప్రశాంత్ పటేల్ అన్నారు దేశంలోని ఎక్కడలేని పథకాలను తీసు కొచ్చి పేదల కోసం ప్రతిక్షణం పనిచేస్తున్నాడని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రశాంత్ పటేల్ అన్నారు ఇలాంటి నాయకుడు ప్రధానమంత్రి కావడం మనకు ఎన్నో జన్మల పుణ్యం అని ప్రశాంత్ అన్నారు ఇట్టి కార్యక్రమంలో. బొంగురి సమ్మయ్య, ఓబిసి మిర్చి ప్రధాన కార్యదర్శి, మద్దుల ప్రశాంత్ పటేల్, గిల్లు శ్రీనివాస్, నందికొండ కోమల్ రెడ్డి, మర్రి రవి, మర్రి సమ్మయ్య, గూడెపు తిరుపతిరెడ్డి, రెడ్డి రాజు, కుమారస్వామి, సమ్మిరెడ్డి, పరుశురాం రెడ్డి, రాజిరెడ్డి మేకల, కోమల్ రెడ్డి, ఐలయ్య, ఇంద్రారెడ్డి, ప్రదీప్, వీరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page