వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత )గతంలో TSRTC తాండూర్ భస్సు డిపో నుండి దేవనూర్ మీదుగా కొత్తూరుకు 6 ట్రిప్పులు నడిచేది, ఇప్పుడు సక్రమంగా నడపడం లేధు అసలు రావటం లేదు,దీనితో ప్రయాణికులు మరియు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడు తున్నారు, ఎందుకొరకు, ఈ రోజు తాండూర్ భస్సుడిపో DM కు సెలవు కనక డిపో మేనేజర్ గారికి మళ్ళీ భస్సు 5 ట్రిప్పులు వేయాలని మేమోరాండం ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్నావారు K. శ్రీనివాస్ CITU జిల్లా కార్యదర్శి, చెంద్రయ్య SC, ST,BC, మైనార్టీపోరాటసమితి జిల్లా అధ్యక్షులు, గుమ్మడి రత్నం KNPS జిల్లా అధ్యక్షులు, K, కిష్టప్ప KNPS జిల్లా కోఆర్డినేటర్, తదితరులు పాల్గొన్నారు.
తాండూర్ TSRTC భస్సు 6ట్రిప్పులు బంద్చేయడం కారణంగా, ప్రయాణికులు మరియు విద్యార్థులు అవస్థలుపడుతున్నారు
Related Posts
వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
SAKSHITHA NEWS వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది. ఈ పూజ కార్యక్రమంలో దారూర్…
అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..
SAKSHITHA NEWS అదానీ ఆర్థిక అవకతవకలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్..టీపీసీసీ, సీఎం రేవంత్, ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ ఇందిరా గాంధీ విగ్రహం నుండి రాజ్ భవన్ వరకు భారీ జన సమీకరణతో ఛలో రాజ్ భవన్…