తాండూర్ TSRTC భస్సు 6ట్రిప్పులు బంద్చేయడం కారణంగా, ప్రయాణికులు మరియు విద్యార్థులు అవస్థలుపడుతున్నారు

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత )గతంలో TSRTC తాండూర్ భస్సు డిపో నుండి దేవనూర్ మీదుగా కొత్తూరుకు 6 ట్రిప్పులు నడిచేది, ఇప్పుడు సక్రమంగా నడపడం లేధు అసలు రావటం లేదు,దీనితో ప్రయాణికులు మరియు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడు తున్నారు, ఎందుకొరకు,…

You cannot copy content of this page