అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

SAKSHITHA NEWS

Laying of foundation for underground drainage works

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ చౌదరిగూడ, కొర్రెముల,గ్రామంలో 15th ఫైనాన్స్ కమిషన్ మండల పరిషత్ నిధులు చౌదరిగూడ గ్రామంలో 2 లక్షలు,కొర్రెముల గ్రామంలో 1,52000 రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు లకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్కేసర్ మండల ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు స్థానిక ఎంపిటిసి లతో కలిసి పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొడ్డు వినోద, నిరుడు రామారావు ముదిరాజ్, పులకంటి భాస్కర్ రెడ్డి, ఏఈ వెంకట్ రెడ్డి,నాయకులు బస్వ రాజు గౌడ్, నాగార్జున, వెంకటేష్ పటేల్, మన్యం, సాయిలు, తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2024 06 24 at 16.12.38

SAKSHITHA NEWS