SAKSHITHA NEWS

అలంపూర్ నియోజకవర్గ అసమ్మతినేతలు & ప్రజా ప్రతినిధులు*_
హైదరాబాదులోని ప్రగతి భవన్ నందు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ని అలంపూర్ ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అలంపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహం ను మార్చాలంటూ ఏక వాక్య తీర్మానంతో మంత్రి కేటీఆర్ కి వినతి పత్రం అందించిన అలంపూర్ అసమ్మతినేతలు , బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు_

Whatsapp Image 2023 10 13 At 4.21.40 Pm

SAKSHITHA NEWS