తన మిత్రుడు చంద్రబాబు ప్రజాసంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడని, ఈ తప్పుడు కేసులు.. అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. నారా లోకేష్ కి ఫోన్ చేసి పరామర్శించిన రజనీకాంత్ ధైర్యంగా ఉండాలని సూచించారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.
Related Posts
Spread the love Shock for IPS AB Venkateswara Rao క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల…
Spread the love ACP Uma Maheswara Rao arrested in case of illegal possessions గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు…
Spread the love Toll gate charges to be raised from June 2 జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగను న్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీల…
Spread the love The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని…
Spread the love We will undertake two constructions on Tirumala Hill: CM Revanth తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం…
Spread the love Fire on false propaganda.. Explanation of the national media organization! టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున…
Spread the love YCP conspiracy for Pawan's defeat పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలనవ్యాఖ్యలు.!పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందనిపిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలనవ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడజేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగేఅవకాశం ఉందని ఇంటెలిజెన్స్హెచ్చరించింది. ఈ…
Spread the love To Prashant Kishore Inch counter ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్:మంత్రి బొత్సAP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్‌కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? అని అన్నారు. ఆయనొక…
Spread the love Police scouring the villages సత్తెనపల్లి నియోజకవర్గం గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సత్తెనపల్లి సర్కిల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో గ్రామాలన్ని జల్లెడ పడుతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల…
Spread the love Intensification of inspections in problematic areas: Palnadu SP పల్నాడు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీ మలికా గార్గ్ సిబ్బందిని ఆదేశించారు. మాచర్ల రూరల్ పోలీస్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బందితో మంగళవారం…