చంద్రబాబుకు మడ్డతు తెలిపి దైర్యం చెప్పనున్న జనసేనాని

Spread the love

బిగ్ బ్రేకింగ్

రేపు రాజమండ్రికి జనసేనాని

టీడీపి అధినేత చంద్రబాబు తో జనసేన్ అధ్యక్షుడు పవన్ ములాఖాత్

జైలులో కలవనున్న ఇద్దరు అగ్రనేతలు

చంద్రబాబుకు మడ్డతు తెలిపి, దైర్యం చెప్పనున్న జనసేనాని

ప్రత్యేక విమానంలో రాజమండ్రీ కి పవన్

జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో ములాఖాత్

చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు..

Related Posts

You cannot copy content of this page