రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులను స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ స్థానిక కాలనీ వాసులతో కలిసి పనులను పరిశీలించి,కాంట్రాక్టర్ తో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా పని చెయ్యాలి అని కార్పొరేటర్ ఆదేశించడం జరిగింది.అలాగే ఇప్పటివరకు గత రెండు రోజుల నుంచి వేసిన నూతన సీసీ రోడ్ పరిశీలించిన కార్పొరేటర్.వారితో కాలనీ అధ్యక్షులు శేష రెడ్డి,ఖలీమ్ సాహబ్,శ్రీనివాస్,అమృత్ సాగర్,తదితరులు.
రామచంద్రపురం డివిజన్ అశోక్ నగర్లో 50.00 లక్షల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్ పనులు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…