అసెంబ్లీ లో తోపులాట టీడీపీ ఎమ్మెల్యే ల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు దాడి నీ ఖండిస్తూ.

అసెంబ్లీ లో తోపులాట టీడీపీ ఎమ్మెల్యే ల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు దాడి నీ ఖండిస్తూ.

SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

సింగరాయకొండ మండలం

అసెంబ్లీ లో తోపులాట టీడీపీ ఎమ్మెల్యే ల పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లు దాడి నీ ఖండిస్తూ…

ప్రకాశం జిల్లా సింగరాయకొండ ఆర్టీసీ బస్టండ్ సమీపంలో టీడీపీ నాయకులు నల్ల బ్యాడ్జీ లు ధరించి సీఎం డౌన్ డౌన్ అంటూ రోడ్ల పై నిరసన కార్యక్రమాలు చేపట్టారు..

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పరిధిలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….


SAKSHITHA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *