చిలకలూరిపేట లో మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో వై.యస్.జగన్ జన్మదిన వేడుకలు

Spread the love

YS Jagan’s birthday celebrations in Chilakaluripet under the leadership of Minister Vidadala Rajini

చిలకలూరిపేట లో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు…

సాక్షిత : పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి,భారీ కేక్ ని కట్ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని .
8 వ వార్డులోని వై.యస్.ఆర్ విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని


10 వ వార్డులోని బీసీ హాస్టల్ లో నాయుబ్రహ్మణ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లు,పండ్లు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని
కళామందిర్ సెంటర్ లో వై.యస్.అర్.సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని


విశ్వనాధ్ హాల్ సెంటర్లో వై.యస్.అర్.సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని
అడ్డరోడ్డు సెంటర్లో వై.యస్.అర్.సీపీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ని కట్ చేసి అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి శ్రీమతి విడదల రజిని

Related Posts

You cannot copy content of this page