ఇస్మాయిల్ కుటుంబ సభ్యులకు YSR భీమ అందించి వారి కుటుంబాన్ని పరామర్శించిన YCP నాయకులు.

Spread the love

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం

ఇస్మాయిల్ కుటుంబ సభ్యులకు YSR భీమ అందించి వారి కుటుంబాన్ని పరామర్శించిన YCP నాయకులు. .!

యర్రగొండపాలెం” పట్టణం లోని సచివాలయం ,3 పరిధిలో గల Sk ఇస్మాయిల్ ఇటీవల కాలంలో అనారోగ్య కారణం గా మృతి చెందడంతో తనకు YSR భీమ వర్తించడంతో వారి కుటుంబానికి మట్టి ఖర్చులకు 10000 రూ YCP నాయకులు మరియు అధికారులు సచివాలయ సిబ్బంది అందించడం జరిగింది. .!

ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి,మండల సచివాలయాల కన్వీనర్ సయ్యద్ జబివుల్లా,జిల్లా కోఆప్షన్ సభ్యులు సయ్యద్ సాబీర్ బాష, సచివాలయం 3 కన్వీనర్ సయ్యద్ ఉస్మాన్ బాష, వాలంటీర్ ఖాసిం, దగ్గల కాశిరెడ్డి ,సచివాలయం సిబ్బంది మంత్రునాయక్ పాల్గొన్నారు. .!

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page