సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్‌ను వర్చువల్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చే మరియు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రైతు నేస్తం ప్రోగ్రాంనూ సీఎం రేవంత్ రెడ్డి లంచ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు జిన్నారం ఎంపీపీ రవీందర్ గౌడ్ సొల్కపల్లి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధికారులు మరియు జిన్నారం పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్లు మండలం పలు గ్రామాల రైతులు యువకులు సొల్కపల్లి గ్రామ రైతులు మండల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
సోలక్పల్లి రైతు వేదికలొ నందు వీడియో కాన్ఫరెన్స్‌ను వర్చువల్
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS