SAKSHITHA NEWS

సాక్షిత :*వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని బీరోల్ గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అనిల్, శేఖర్ రెడ్డి, మహేందర్, BJP పార్టీ నాయకులు సురేష్, మరియు వికారాబాద్ పట్టణం గంగారం కు చెందిన సీనియర్ నాయకులు బాల్ రాజ్ గౌడ్, BJP నాయకులు వెంకటేష్ గౌడ్ వారి అనుచరులు కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 60 మంది BRS పార్టీ లో చేరారు.
ఎమ్మెల్యే గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ…. శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

E760c2b0 7ca6 481b B114 7b2ee65301cc

SAKSHITHA NEWS