సంక్షేమ అభివృద్ధిని సమర్థవంతంగా అమలు చేస్తున్న BRS ప్రభుత్వం వైపే ప్రజలందరూ: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

Spread the love

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని “పెద్దాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగారపు రాజు, మాధవరెడ్డి, ప్రకాష్, గొల్ల మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి వికారాబాద్ మండలం పరిధిలో “పులుమద్ది” గ్రామానికి చెందిన BJP మండల నాయకులు విక్రంరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ మల్లయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదవరెడ్డి, బిచ్చయ్య, CPM నాయకులు జంగయ్య గౌడ్, ప్రకాష్ గౌడ్ “మదన్ పల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు యాదయ్య, రాములు, వెంకటయ్య, మహేందర్, బలరాం వారి అనుచరులు కాంగ్రెస్, BJP పార్టీల నుండి 110 మంది BRS పార్టీ లో చేరారు.

ఎమ్మెల్యే గారు BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page