వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:.

Spread the love

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక

సదాశివ నగర్ మండలం ఉత్నూర్ గ్రామానికీ చెందిన TRS మరియు BJP పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు,యువకులు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఆకర్షితులై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీరికి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించడం జరిగింది అనంతరం అన్ని గ్రామాల అధ్యక్షులతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ముఖ్యమైన ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించిన కార్డులను గ్రామాల వారీగా పంపించడం జరిగింది

ఈ కార్యక్రమంలో అన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు సర్పంచ్ లు ఎంపీటీసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page