నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

కూకట్ పల్లి డివిజన్ బీజేపీ అధ్యక్షులు శ్రీ అనంత నాగరాజు నూతన గృహా ప్రవేశ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి…

కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం

వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలోని వివేకానందనగర్ రిక్రియేషన్ సెంటర్ ఆవరణలో కీర్తిశేషులు వడ్డేపల్లి నర్సింగ్ రావు జ్ఞాపకార్థం వారి కుమారుడు సంగీత్ నగర్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు తన సొంత నిధులతో నిర్మించిన…
Whatsapp Image 2024 01 22 At 7.26.51 Pm

ఐదు జ్యోతులను వెలిగించిన వడ్డేపల్లి రాజేశ్వర్ రావు

అయోధ్య రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు కూకట్ పల్లి లోని వడ్డేపల్లి రాజేశ్వర్ రావు క్యాంపు కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఐదు జ్యోతులను వెలిగించారు. అనంతరం…

వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు:.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలకు, పార్టీ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అసెంబ్లీ నియోజకవర్గంలో వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక సదాశివ…

వడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద రూ.1.90 ఒక కోటి తొంబై లక్షల రూపాయల అంచనావ్యయం

Estimated cost of Rs.1.90 One Crore Ninety Lakh at Vaddepally Enclave సాక్షిత : వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వడ్డేపల్లి ఎనక్లేవ్ వద్ద రూ.1.90 ఒక కోటి తొంబై లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపడుతున్న వడ్డేపల్లి…

You cannot copy content of this page