ఊరుకొండ దర్గా 73వ ఉరుసు షరీఫ్ ఉత్సవాలు

Spread the love

Urukonda Dargah 73rd Urusu Sharif Utsavs

ఊరుకొండ దర్గా 73వ ఉరుసు షరీఫ్ ఉత్సవాలు
సాక్షిత : కుల మతాలకు అతీతంగా ఉత్సవాలను జయప్రదం చేయండి దర్గా అధ్యక్షుడు: సయ్యద్ షర్ఫుద్దీన్ చిస్తీ మిర్జాయి కలందరి అమీరి యూసుఫీ


ఉరుకొండమండలంలోని కల్వకుర్తి జడ్చర్ల జాతీయ రహదారి పక్కన గల శ్రీ హజ్రత్ ఖాజా సయ్యద్ షా యూసుఫ్ దిన్ ఛీస్థి మిర్ జాయి హలందరి అమీరి దర్గా యొక్క 73వ ఉర్సు షరీఫ్ ఉత్సవాలు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా నిర్వాహకులు తెలియజేశారు.
13-11-2022 రోజు గుసూల్ షరీఫ్
14-11-2022 రోజు గందోత్సవం
15-11-2022 రోజు దీపారాధన
16-11-2022రోజు ఖత్మేఖురన్ (అన్నదానం)
ఉంటుందని కుల మతాలకు అతీతంగా దర్గాని దర్శించుకుని కార్యక్రమాలు విజయవంతం చేయాలని దర్గా నిర్వాహకులు తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు
హఫీజ్ వాఖారీ ఖాజాసయ్యద్ షా షర్ఫుద్దీన్ శిస్తి మిర్జాయి, కార్యదర్శి హజ్రత్ ఖాజా మొహ్మద్ అమీర్ అలీ ఖాజాబాబా మిర్జాయి, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page