*నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువులకు ఉప్పల

Spread the love

Uppala Charitable Trust for higher education of students from poor families

నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి ఉన్నత చదువులకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం.

సాక్షిత ప్రతినిధి.


రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ కి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి యశ్వంత్ గౌడ్ తండ్రి శ్రీనివాస్ రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.

అనే యశ్వంత్ గౌడ్ విద్యార్థి కి బీఫార్మసీ మొదటి సంవత్సరంలో పెద్ద అంబర్పేట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర్లో వున్నా బ్రిలియంట్ కాలేజ్ లో సీటు రావడం జరిగింది.ఆర్థిక ఇబ్బందుల వల్ల పై చదువులకు ఇబ్బందిగా ఉంది.

గ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ ద్వారాఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత తలకొండపల్లి జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ ని హైదరాబాద్ లోని తన ఆఫీసులో కలిసి వివరించడం జరిగింది వెంటనే స్పందించిన జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 20000 రూపాయలు ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం చేయడం జరిగింది.

భవిష్యత్తులో కూడా ఉన్నత చదువులకు ఏలాంటి అవసరమున్న ఆర్థిక సాహయం చేస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ రమేష్ యాదవ్ అబ్బాయి యశ్వంత్ వాలా అమ్మమ్మ కౌసల్య

Related Posts

You cannot copy content of this page