బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులు
జయభేరి, ఉప్పల్ :
సాక్షిత : ఉప్పల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో మంత్రి కండువా కప్పి పార్టీ లోని హబ్సిగూడ మాజీ ఉప సర్పంచ్, టీడీపీ మాజీ కౌన్సిలర్, ఉప్పల్ టౌన్ ప్రెసిడెంట్ వీ యాదగిరి , టీడీపీ మాజీ కౌన్సిలర్, స్టేట్ ST సెల్ సెక్రటరీ బానోత్ గోవర్ధన్ నాయక్ , టీడీపీ చిలకనగర్ డివిజన్ ఇంచార్జ్ కోళ్ల రవికుమార్ గౌడ్ , బీజేపీ హబ్సిగూడ డివిజన్ జనరల్ సెక్రటరీ బానోత్ పండు నాయక్, చిల్కనగర్ డివిజన్ బీజేపీ నాయకులు ఓరుగంటి శ్రీనివాస్ గౌడ్ లను మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వాణించినారు. వీరు గత 30 సంవత్సరం నుండి టీడీపీ పార్టీకి సేవలు అందిస్తు కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయి. బీఎల్ఆర్ నమ్మకం తో పార్టీ లోనికి వచ్చాము, బండారి లక్ష్మరెడ్డి ని అత్యధిక మెజార్టీ తో గెలిపించుకొని, ముఖ్యమంత్రి కేసీఆర్ కి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి కోసం భాగస్వామ్యం అవుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో పల్లె రాజకుమార్ గౌడ్ ఉప్పల్ మాజీ కౌన్సిలర్, మాజీ కార్పొరేటర్ గోల్లూరి అంజయ్య, పిల్లి నాగరాజు, మోతె రఘు తిరుపతి రెడ్డి, కొత్త రామారావు, వరుణ్, మనీష్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ లో చేరిన ఉప్పల్, హబ్సిగూడ డివిజన్ టీడీపి, బీజేపీ పార్టీ నాయకులుజయభేరి, ఉప్పల్
Related Posts
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్
SAKSHITHA NEWS బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో…