కొన్ని సంవత్సర తరువాత ఓల్డ్ రామచంద్రపురం లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య మరియు సీసీ రోడ్ సమస్యలు పరిష్కరించినందుకు ఓల్డ్ రామచంద్రపురం వాసులు,మహిళలు స్థానిక కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ కి హర్షం వ్యక్తం చేసారు.ఓల్డ్ రామచంద్రాపురం మరియు స్నేహ అపార్ట్మెంట్స్ వద్ద సుమారు 51.00 లక్షల సీసీ రోడ్ పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్.దశలవారీగా డివిషన్లో ప్రతి ఒక్క కాలనీ లో సీసీ రోడ్ పనులు ప్రారంభం కానున్నాయి అని త్వరలోనే సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దుతా అని కార్పొరేటర్ తెలిపారు.వారితో ఏఈ ప్రభు,మల్ల రెడ్డి,జైపాల్ రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,అమరేంధేర్ రెడ్డి,పురుషోత్తం రెడ్డి,రవి,సంజీవ రెడ్డి,సీఎం మల్లేష్,శ్రీనివాస్ రావు,లక్ష్మి నారాయణ,శ్రీకాంత్ రెడ్డి,కుమ్మరి,మహిపాల్ రెడ్డి,కుమ్మరి సత్యనారాయణ,కిరణ్ గౌడ్ తదితరులు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్య మరియు సీసీ రోడ్ సమస్యలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…