సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ :
ఖమ్మంజిల్లా ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ 2024-2026కి గాను నూతన కమిటీ ఎన్నికైంది. అసోసియేషన్ అధ్యక్షులుగా మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్ వ్యవస్థాపకులు, ముఖ్యసలహాదారులు ఎన్. విజయవర్మ ఆధ్వర్యంలో కమిటీని ఎంపిక చేశారు. ఈ కమిటీలో జిల్లా అధ్యక్షులుగా పి. పాపారావు, జిల్లా ఉపాధ్యక్షులుగా డి. శ్రీనివాస్, జిల్లా కార్యదర్శిగా ఎన్. జీవనసాగర్, కోశాధికారిగా సాయికృష్ణ, సంయుక్త కార్యదర్శిగా డి. చంటి, జిల్లా సహాయ కార్యదర్శులుగా ఎస్.కె. రసూల్, జి.స్వామి, కార్యవర్గసభ్యులుగా ఎస్.కె. దస్తగిరి, సత్తిబాబు, బాబు, మధు, విజయ్, వీరా, సురేష్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొంగులేటి తరఫున అసోసియేషన్ అభివృద్ధికి సహాయసహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.
ఆల్ కార్ డ్రైవర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక*గౌరవాధ్యక్షులుగా తుంబూరు దయాకర్ రెడ్డి
Related Posts
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
SAKSHITHA NEWS విదేశీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20 నుంచి 24 వరకూ దావోస్లో ప్రపంచ ఆర్దిక వేదిక 55వ వార్షిక సదస్సు జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు దావోస్ సదస్సులో పాల్గొననున్న సీఎం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు
SAKSHITHA NEWS *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ * ………………………..సాక్షిత : ఆంగ్ల నూతన సంవత్సరం 2025 సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని…