కొండబాల రాజేశ్వరి కి ఘన నివాళులు

Spread the love

Tributes to Kondabala Rajeshwari

కొండబాల రాజేశ్వరి కి ఘన నివాళులు..

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు సతీమణి రాజేశ్వరి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


రాజేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు.
జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ , మంత్రి పీఏ సి హెచ్ రవి కిరణ్, కార్పొరేటర్లు నాగండ్ల కోటి, కురాకుల వలరాజ్, మాజి డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, కుర్రా భాస్కర్ రావు, వీరు నాయక్, కొల్లు పద్మ, లింగాల రవి కుమార్ తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page