విప్లవ సేనాని వీర గున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రి

Spread the love

The state minister participated in the release ceremony of Vipola Senani Veera Gunnamma movie

విప్లవ సేనాని వీర గున్నమ్మ చిత్రం రిలీజ్ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక పాడిపరిశ్రమ,మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
శ్రీకాకుళం జిల్లా రోజు పలాస లో ఎస్ వి-మాక్స్ ధియేటర్ వద్ద చిత్ర యూనిట్ తో కలిసి కేక్ కట్ చేసి అనంతరం బాక్స్ ఆఫీసు వద్ద టికెట్ కొనుగోలు చేసి సినిమా చూసిన మంత్రి డాక్టర్ సీదిరి.ఈసందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి అప్పలరాజు, అలాగే పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page