వినూత్నంగా నిరసన చేపట్టిన నగరి మున్సిపాలిటీ తెలుగుదేశం శ్రేణులు

Spread the love

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

వైసీపీ పాలన నుండి ఆంధ్రప్రదేష్ రాష్ట్రాన్ని కాపాడు గోవిందా, ప్రజలకు విముక్తి కల్పించు గోవిందా..చంద్రబాబు గారి ఆరోగ్యం బాగుండాలని‌ ఆశీర్వదించు గోవిందా అంటూ‌ నగరి లో వినూత్నంగా నిరసన చేపట్టిన నగరి మున్సిపాలిటీ తెలుగుదేశం శ్రేణులు..

Related Posts

You cannot copy content of this page