కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

Spread the love


The MLA who unveiled the calendar created by the Kutbullapur activists

కుత్బుల్లాపూర్ ఉద్యమకారులు రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాలరాజు, గౌసుద్దిన్, గుమ్మడి మధుసుధన్ రాజు, కుంట సిద్ధి రాములు, కిషోర్ చారి, మల్లేష్, రామిరెడ్డి, మల్లారెడ్డి, సతీష్, సాంబయ్య, వసంత, శేఖర్, శారద, వెంకటేష్, నారాయణ రెడ్డి, ప్రభాకర్ చారి, లక్ష్మణ్ గౌడ్, ఉప్పలయ్య, ఇర్ఫాన్, క్రాంతి యాదవ్, భారతి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page