పెద్దపల్లి నియోజకవర్గం : రాత్రి కురిసిన వడగళ్ల వర్షానికి ఓదెల మండలం గోపరపల్లి గ్రామంలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,ఎంపీపీ కునారపు రేణుకాదేవి, రైతు సమితి మండలాధ్యక్షుడు కావేటి రాజు,సర్పంచ్ కర్క మల్లారెడ్డి,ఎంపీటీసీ లావణ్య-నారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ సాయిలు, మహేందర్ రెడ్డి,AO గారు,బండారి ఐలయ్య,గ్రామ శాఖ అధ్యక్షుడు ఓదెలు,ఉప్పరపల్లి సర్పంచ్ ఓదెలు,గ్రామ పాలకవర్గం, రైతులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
పంటలను పరిశీలించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే
Related Posts
మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి
SAKSHITHA NEWS మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయాలను పక్కాగా నిర్వహించి,అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా గద్వాల, ఐజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు మంజూరైన నిధులు, వాటి ద్వారా చేపట్టిన అభివృద్ధి…
టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం .
SAKSHITHA NEWS టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం . సాక్షిత : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేపట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…