బోయినపల్లి లోని 60 ఫీట్ రోడ్ వేయుట కొరకు రోడ్ కి అనుకోని ఉన్న దుకాణ దారులకు యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావునష్టపరిహార (TDR) చెక్కులు

Spread the love

సాక్షిత : బోయినపల్లి లోని 60 ఫీట్ రోడ్ వేయుట కొరకు రోడ్ కి అనుకోని ఉన్న దుకాణ దారులకు యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు , కార్పొరేటర్ ముద్దం నర్సింగ్ యాదవ్ వారికీ నష్టపరిహార (TDR) చెక్కులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా యం.ఎల్.ఎ. మాధవరం కృష్ణా రావు మాట్లాడుతూ జనాభా మరియు ట్రాఫిక్, రద్దీ కారణం గా ప్రజలకు అసౌకర్యం కలగకుండా రోడ్ విస్తరణ పనులు చేపెట్టామని, తదనుగుణంగా రోడ్ కి అనుకోని ఉన్న దుకాణ దారులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వారికీ TDR అందించామని, భవిష్యత్తు లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరికి సమన్యాయం చేస్తామని అన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page