ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేయడమే..మా ప్రభుత్వ ధ్యేయం

Spread the love

నల్గొండ జిల్లా:నల్గొండలోని పానగల్‌ పచ్చల సోమేశ్వరాల యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.మహిళమణులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ప్రత్యేకంగా పథకాలు తీసుకొచ్చామన్నారు.మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ ధ్యేయం అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page