ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ని రానున్న ఎన్నికల్లో బారి మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసిన కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు……*
131 – కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ పెయింటర్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ కుత్బుల్లాపూర్ నియోజికవర్గాని అభివృద్ధి పదంలో కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ సహకారంతో అభివృద్ధిని ఇలాగె కొనసాగించుకుంటామని నియోజకవర్గ అభివృద్ధి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తోనే సాధ్యమని రానున్న ఎన్నికలలో మా సంక్షేమ సంఘ సభ్యులం అందరం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ కలిసికట్టుగా పనిచేసి ముచ్చటగా మూడవసారి అత్యధిక భారీ మెజారిటీ తో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేసారు
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ టీ రాంచందర్, వైస్ ప్రెసిడెంట్ యేసు రత్నం, మహమ్మద్ నజీర్, తుఫ్రాన్ సురేష్, కే నాకుల్ కుమార్, రమేష్, పి హనుమంత్, టీ వాసు, గాలి రామ రావు, బి జనార్దన్ నాయుడు సంక్షేమ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.