హైదరాబాద్‌ జంట జలాశయాల గేట్లు మరోసారి ఎత్తివేత

Spread the love

The gates of the twin reservoirs of Hyderabad have been lifted once again

హైదరాబాద్‌ జంట జలాశయాల గేట్లు మరోసారి ఎత్తివేత.

హైదరాబాద్‌ జంట జలాశయాల గేట్లు మరోసారి తెరచుకున్నాయి. గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయాలకు పెద్దమొత్తంలో వరద నీరు వస్తున్నది.

దీంతో అధికారులు హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌ చెరువుల గేట్లను రెండు చొప్పున ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

Related Posts

You cannot copy content of this page