ఆర్కె నగర్ లో ఇంటి ఇంటి కి పర్యటించి తెరాస ప్రభుత్వం

Spread the love

Terasa Govt went door to door in RK Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పోరేటర్ సబీహా గౌసుద్దీన్ డివిజన్ లో గల గణేష్ నగర్, న్యూ రామారావు నగర్, హరి నగర్, ఆర్కె నగర్ లో ఇంటి ఇంటి కి పర్యటించి తెరాస ప్రభుత్వం

నూతనంగా ప్రారింభించన కొత్త పెన్షన్ కార్డ్స్ ని అరుహులైన పాత పెన్షన్ దారులకు వికలాంగుల, వృద్దాప్య మరియు విడో పెన్షనర్స్కి పంచిన్నారు.

Related Posts

You cannot copy content of this page